భారత చిత్రసీమలో కొంతకాలం నుంచి సౌత్ vs నార్త్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా.. జాన్ అబ్రహం బాలీవుడ్ ఎప్పటికీ నం. 1 అని చేసిన వ్యాఖ్యలు, ఈ వార్‌కి బీజం పోసింది. అప్పట్నుంచి సెలెబ్రిటీలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్షయ్ కుమార్ మాత్రం చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కటేనన్న నినాదానికి తెరలేపాడు. ప్రస్తుతం తన పృథ్వీరాజ్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ & సౌత్ అంటూ లేవని, దయచేసి…