‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘సాహో’ తరువాత మరింత పుంజుకుంది. అయితే, సౌత్ సూపర్ స్టార్స్ ఎందరున్నా ఈ తరం బాలీవుడ్ ప్రేక్షకులకి మన జూనియర్ రెబెల్ స్టార్ పై తిరుగులేని క్రేజ్ ఏర్పడి పోయింది. ఉత్తరాది వారికి దక్షణాది అందగాడంటే ‘బాహుబలి’ మాత్రమే. అదే సత్యాన్ని ఋజువు చేసే మరో మైలురాయిని తాజాగా ప్రభాస్ దాటేశాడు! Read Also: ఆసక్తికరంగా ‘విజయ రాఘవన్’ ట్రైలర్ సొషల్ మీడియాలో ఫేస్బుక్ ది ప్రత్యేక స్థానం.…
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా…
బాలీవుడ్ స్టార్స్ అనగానే మనకు వారు చేసే నటన, డ్యాన్స్, స్టంట్స్… ఇలాంటివి కళ్ల ముందు కదులుతాయి. కానీ, బీ-టౌన్ హీరోలు, హీరోయిన్స్ లో మనకు కనిపించని హిడన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చెక్ చేసేద్దామా? పర్ఫెక్షనిస్ట్ అంటూ అందరూ తెగ పొగిడే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ సూపర్బ్ గా చేస్తాడు. అయితే, ఆయన చెస్ కూడా బాగా ఆడతాడట. విశ్వనాథన్ ఆనంద్ తో కూడా ఆమీర్ కొన్నాళ్ల కిందట చెస్ బోర్డ్…