Rishab Shetty New Movie: కాంతారా చాప్టర్ 1 సినిమా తర్వాత రిషబ్ శెట్టి కొత్త చిత్రం “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్” కోసం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త స్టార్ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, రిషబ్ శెట్టి చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. READ ALSO: Amazon layoffs:…
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఫ్యాన్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ మహేశ్ ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ కెరీర్‌లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. Also Read : Bhogi : భోగి కోసం…
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుంది. ‘రాధే’, ‘కిసీ కా భాయ్…’, ‘టైగర్ 3’ వంటి సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, భాయ్‌కు గత గ్లామర్ రీచ్ కాలేదు. అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ బ్లాక్‌బస్టర్ దొరకలేదు. అయితే తాజాగా సల్మాన్ ఇక వెరైటీ ప్రయత్నాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే యుద్ధ నేపథ్య చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్.. ఇక తన తదుపరి ప్రాజెక్టు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా, మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. మొదట జూలైలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. Also Read : Supriya Menon: ఏడేళ్ల వేధింపుల పై.. మౌనం వీడిన…