ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చాలామంది నటీనటులు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి జీవిస్తుంటే.. ఇంకొందరు ఆ మహమ్మారి వలన మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో స్టార్ నటి క్యాన్సర్ బారిన పాడడం బాధాకరమైన విషయం. హిందీ సీరియల్స్ తో పాపులర్ అయిన నటి ఛావి మిట్టల్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్ లో…