Rana to Make Maanaadu Remake in Bollywood: దగ్గుబాటి రానా ఇప్పుడు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువ ప్రొడక్షన్ అలాగే చిన్న సినిమాల్ని పుష్ చేయడం వంటి పనిలే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే వెంకట్ ప్రభూ దర్శకత్వంలో తెరకెక్కిన మానాడు అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. టైం లూప్ ఆధారంగా…