బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినవసరం లేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. ఇక చెల్లి కరీనా కపూర్ తో పాటు కరిష్మా చేసే అల్లరి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అందరికి తెలిసిందే. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను…
అందాల భామలకు పెళ్ళయితే క్రేజ్ తగ్గుతుంది అని ఓ అపోహ! పాత రోజుల్లోనూ ఎంతోమంది గ్లామర్ క్వీన్స్ పెళ్ళయిన తరువాత కూడా అందచందాలతో సందడి చేసిన సందర్భాలు బోలెడున్నాయి. అయితే అభిమానులు ఆరాధించే అందగత్తెలందరూ ఓ ఇంటివారయిపోతే ఫ్యాన్స్ పరిస్థితి ఏమి కావాలి? అలియా భట్ పెళ్ళయిన తరువాత ఇప్పుడు బాలీవుడ్ లో అదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అనదగ్గ ఆరుమందిలో అలియా భట్ అందరికన్నా చిన్నది. ఆమె కూడా రణబీర్…
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్రగ్యా జైస్వాల్ వరకు చాలామంది హీరోయిన్లు విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా వారి లిస్ట్ లో జాయిన్…