వయసు పెరిగేకొద్దీ అందం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారుతుంది. కానీ కొన్ని తారలు మాత్రం వయసుతో పాటు మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. ఈ జాబితాలో ఎప్పుడూ ముందుండే పేరు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ఇప్పటికే 50 ఏళ్లు దాటినా, ఆమె చెక్కిన శిల్పంలా ఉన్న శరీరాకృతి, గ్లోయింగ్ స్కిన్ చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తన ఫిట్‌నెస్ రహస్యాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఆమెకు అలవాటే. ఇటీవల ఒక సందర్భంలో శిల్పా తన…