పుష్ప సిరీస్ వల్ల తనకేం ఒరిగింది లేదని అన్న ఫహాద్ ఫజిల్ మళ్లీ ఇటు వైపుగా ప్రయత్నాలు చేసినట్లు కనబడలేదు. ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. కోలీవుడ్‌లోనూ తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇక ఫ్రూవ్ చేసుకోవాల్సింది బాలీవుడ్‌లోనే. గత ఏడాదే బీటౌన్ ఎంట్రీ జరగబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ అని టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు.…