ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఒక్కప్పుడు హీరోలు హీరోయిన్ లు కెరీర్‌కి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చేవారు. వివాహ బంధానికి ఆమడ దూరంలో ఉండేవారు. ముఖ్యంగా నటిమనులు పెళ్ళి అయితే అవకాశాలు రావు అనే ఉద్దేశంతో కూడా చేసుకునే వారు కాదు. కానీ ప్రజంట్ రోజులు మారిపోయాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితానికి ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. హీరోయిన్ లు కూడా కెరీర్ పీక్స్ లో ఉండగానే మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెడుతున్నారు. అంతే కాదు ఏడాది…