Home
Bollywood Controversy
Bollywood Controversy News
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
Bollywood Controversy: ఇండియన్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ‘రామాయణం’ ఒకటి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలో జరిగిన ఈవెంట్ తో భారీ అంచనాలను సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే సినిమా విడుదలకు ముందే మరోసారి వివాదం చెలరేగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్… -
Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను “బ్యాన్” చేయడం సాధ్యమేనా?
Ranveer Singh–Don 3 controversy: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్’ (FWICE) విధించిన ‘సహాయ నిరాకరణ’ (non-cooperation) ఆదేశాలు ప్రస్తుతం పరిశ్రమలో అత్యంత పెద్ద చర్చకు దారితీశాయి. బాలీవుడ్ పరిశ్రమలో ఒక స్టార్ హీరోను నిజంగా బ్యాన్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి.. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు చెందిన 'ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్' ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్… -
Vidya Balan- Kiara: విద్యాబాలన్, కియారా అద్వానీ పై నెటిజన్ల ఫైర్..
సోషల్ మీడియా యుగంలో ఏ విషయాన్నైనా నెటిజన్లు ఇట్టే తవ్వి తీస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు విద్యాబాలన్, కియారా అద్వానీలు గతంలో మతం, ఆహారపు అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విద్యాబాలన్ ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం ప్రస్తుతం మతపరంగా విడిపోయిందని, పూర్వం దేశానికి ఇంతటి మతపరమైన గుర్తింపు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తాను ఆధ్యాత్మిక వ్యక్తినైనప్పటికీ గుడులు, మసీదులు వంటి మతపరమైన కట్టడాలకు విరాళాలు ఇవ్వనని, కేవలం… -
Rimi Sen : తనకి నటన రాదు.. కేవలం బాడీతోనే నెట్టుకొస్తున్నాడు- జాన్ అబ్రహంపై రిమీ సేన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహంపై ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ధూమ్’, ‘గరం మసాలా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమీ, తన సహనటుడు జాన్ నటనపై అస్సలు గౌరవం లేదని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. జాన్ అబ్రహంకు నటన సరిగ్గా రాదని, ఆయన కేవలం తన… -
Ram Gopal Varma: రెహమాన్ గురించి..షాకింగ్ నిజాలు బయటపెట్టిన ఆర్జీవీ !
ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్లో, ఇటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా హిందీ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గడానికి కేవలం ‘పవర్ షిఫ్ట్’ మాత్రమే కాకుండా, కొన్ని ‘కమ్యూనల్ ప్రభావాలు’ (Communal influences) కూడా కారణమై ఉండవచ్చని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో తనపై జరుగుతున్న కుట్రల గురించి ఆయన పరోక్షంగా స్పందించడంతో, అసలు రెహమాన్… -
Rakhi Sawant : సన్నగా కనిపించడానికి పక్కటెముకలు విరగ్గొట్టుకుంటున్నారు – ఊర్వశి పై రాఖీ సావంత్ సెటైర్లు..
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల విషయం పక్కన పెడితే, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి ఆమె నటి ఊర్వశి రౌతేలా పై నిప్పులు చిమ్మింది. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో “నేను పూర్తిగా నేచురల్ బ్యూటీ”, “మౌంటేన్ గర్ల్” అంటూ చెప్పిన వ్యాఖ్యలు రాఖీకి నచ్చలేదు. దీంతో ఆమె ఊర్వశిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. Also Read : Bison : ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’… -
Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్
Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన… -
Star Heroine’s : ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు.. స్టార్ హీరోయిన్స్ ఇలా అన్నారేంటి
Star Heroine’s : ఈ జనరేషన్ లో అక్రమ సంబంధాలు అదేనండి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. దాని వల్ల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు సంచలన ఘటనలు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు మరింత రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే కాదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. వారెవరో కాదు ట్వింకిల్ ఖన్నా,… -
Janhvi Kapoor : అలాంటి సీన్లలో నటిస్తే తప్పేంటి.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
Janhvi Kapoor : బోల్డ్ సీన్లలో నటించడంపై ఎప్పటి నుంచో రకరకాల కామెంట్లు హీరోయిన్ల నుంచి వస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నటించాల్సి వస్తోందని చెబుతున్నారు. పర్సనల్ గా పెద్దగా ఇష్టం లేకపోయినా కేవలం కథ కోసమే అంటున్నారు. ఇంకొందరేమో అలాంటి సీన్లలోనూ నటిస్తేనే కదా సంపూర్ణ నటిగా గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇక తాజాగా జాన్వీకపూర్ మాత్రం బోల్డ్ సీన్లపై ఓపెన్ గానే కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఈ రోజుల్లో బోల్డ్ అనేది… -
Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు
Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా చేసిన గెస్ట్ రోల్ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయనపై కేసు పెట్టాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్ ఆర్డర్ వేసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు నటించారు. రణ్ బీర్ కపూర్ కూడా సీన్ లో గెస్ట్ రోల్ చేశాడు. అందులో…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!