జూనియర్ ఎన్టీఆర్‌తో ఎస్ఎస్ రాజమౌళి తీయాలనుకున్న దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. ఇదే కథను బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో చేయాలనుకున్నాడు త్రీ ఇడియట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ. కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో అటకెక్కిందనుకున్నారు. కట్ చేస్తే లైన్‌లో ఉందని లెటేస్ట్ బజ్. మరీ ఎందుకు షూట్ జరుపుకోవడం లేదు?, ఎప్పుడు పట్టాలెక్కుతోంది? అన్నది చూద్దాం. బాలీవుడ్ తీస్తుంది కదా అని భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్…