ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీలకు నేరుగా అభిమానులతో మాట్లాడే వెసులుబాటు వచ్చేసింది. వారు అడిగిన ప్రశ్నలకి నటీనటులు తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ షెఫాలీ షా కూడా నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయింది. అందులో ఆమె చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు… షెఫాలి షా ‘కపూర్ అండ్ సన్స్, నీరజ’ సినిమాల్ని రిజెక్ట్ చేసిందట. కానీ, అవి తరువాత మంచి హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇంకా అలాంటి మిస్సైన సినిమాలు…