బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఎప్పుడూ తన స్పష్టమైన మాటలతో, ధైర్యమైన ఆలోచనలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె తన చిన్ననాటి పీరియడ్స్ అనుభవాలను పంచుకున్నారు. మొదటి సారి ఆ అనుభవం ఎలా ఎదుర్కొన్నారు? అప్పట్లో ఎదురైన భయం, తల్లితో ఉన్న బంధం, ఇంట్లో జరిగిన సంఘటనల వరకు ఓపెన్‌గా చెప్పారు. ఈ విషయాలు విన్నవారిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. Also Read : Tamannaah Bhatia : బోల్డ్ సీన్స్ ఓకే చేశాకే.. నా కెరీర్…
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. నటి, బీజేపీ ఎంపీ అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కంగనా తెలియజేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి కంగనా రనౌత్ అమ్మమ్మ మరణించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం తన అభిమానులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు…
Emergency : కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఎందుకంటే సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. కంగనా రనౌత్ సినిమాపై జబల్‌పూర్ హైకోర్టులో విచారణ జరిగింది.