తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్ని.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దిశ పటాని ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో ‘లోఫర్’ అనే సినిమాతో పరిచయం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ అమ్మడుకు మాత్రం మంచి…