Bolisetti Srinivas Final clarity on Allu Arjun Issue: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికే ఒక ట్వీట్ డిలీట్ చేసిన ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ కి, మాకు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలచుకోలేదు. నిన్న నన్ను అడిగారు దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది.…