Mahindra Bolero Camper: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రముఖ కమర్షియల్ వాహనలు బొలెరో క్యాంపర్, బొలెరో పిక్-అప్ లను ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా బొలెరో క్యాంపర్‌కు అడ్వాన్స్‌డ్ iMAXX టెలిమాటిక్స్ సిస్టమ్ ను అందించింది. ఈ కొత్త టెక్నాలజీ ఫ్లీట్ యజమానులు, కమర్షియల్ యూజర్లకు వాహన నిర్వహణను మరింత సులభం చేసేలా దీనిని రూపొందించారు. iMAXX టెలిమాటిక్స్ ద్వారా వాహనానికి సంబంధించిన రియల్‌టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది.…