బ్యాంక్ లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డ్రైవ్ లో స్కేల్ 4 వరకు వివిధ విభాగాల్లో ఆఫీసర్లను భర్తీ చేయనున్నారు. మార్చి 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఏప్రిల్ 10న ముగియనుంది.. ఆసక్తి, అర్హతలు కలిగిన…