Viral Video: ప్రస్తుత ప్రపంచంలో రోజుకొక కొత్త ట్రెండ్ పరిచయం అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న పాఠశాలలో కూడా ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ప్రావిణ్యం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పాఠశాలలో ఏడాదికి ఒక రోజు ఏదో థీమ్స్ సంబంధించిన దుస్తులు ధరించి రమ్మని చెబుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రిటన్ పాఠశాలలో జరిగింది. అయితే…