Zumba Exercise: జుంబా అనేది ఒక ప్రసిద్ధ నృత్య ఆధారిత వ్యాయామం. ఇది ఫిట్‌నెస్, వినోదంల సంపూర్ణ సమ్మేళనం. ఇది లాటిన్, అంతర్జాతీయ సంగీతం ఆధారంగా రూపొందించబడింది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది. జుంబా 90 దశకంలలో ఉద్భవించింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ వ్యాయామం వివిధ రకాలైన నృత్య కదలికలను కలిగి ఉంటుంది. ఇది మీ బరువును తగ్గిస్తుంది. అంతేకాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా…