బాలీవుడ్ ని ఖాన్ త్రయం రూల్ చేయడనికి ముందు దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, రిషి కపూర్, రాజ్ కపూర్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలారు. ఇంతమంది స్టార్ హీరోల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధర్మేంద్ర డియోల్. ది హీమాన్ అనే పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర ఆరు దశాబ్దాలుగా 300 పైగా సినిమాల్లో నటించి అభిమానులని మెప్పిస్తునే ఉన్నాడు. ఈయన నట వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్…