సినిమా హీరోలు ప్రేక్షకులను అలరించడానికి తెరపై అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటారు. వాటిలో చాలావరకు రిస్క్‌తో కూడిన స్టంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పలువురు నటులు గాయపడటం కామన్. కానీ గాయాలను పట్టించుకోకుండా మళ్లీ కెమెరా ముందు నిలబడటమే హీరోలు ప్రత్యేకం. తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక పెద్ద ప్రమాదం గురించి గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. Also Read : BB9 : నాలుగో వారం టెనెంట్ నుండి షాకింగ్…