డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో నదిలో పడవ బోల్తా పడినప్పుడు మహిళలు, పిల్లలు సహా 500 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా నివేదికలు శుక్రవారం తెలిపాయి. మటాంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరుతుండగా, హెచ్‌బి కొంగోలో అనే పడవలో ఎంబండకా పట్టణానికి సమీపంలో మంటలు చెలరేగాయి. Also Read:Drishyam 3 : పాన్ ఇండియా…