Boat Capsized in River Ganga Patna: బీహార్‌లోని దానాపూర్‌లోని షాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గంగా నదిలో ఆదివారం 55 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. 10 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఓ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు పడవ బోల్తా పడిన సమాచారం తమకు అందిందని, వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించామని మానేర్ సిఒ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. “బోట్‌లో…