Kantara Chapter 1 : ది మోస్ట్ వెయిటెడ్ మూవీ కాంతార చాప్టర్-1 గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అప్పట్లో ఓ జూనియర్ ఆర్టిస్టు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అతను చనిపోయింది సెట్స్ లో కాదని.. బయట అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చుకుంది. తాజాగా సెట్స్ లో పడవ ప్రయాణం జరిగిందని.. 30 మంది నీటిలో గల్లంతు అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచే ఈ వార్తలు వస్తుండటంతో…