స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. వాటిల్లో స్మార్ట్ వాచ్ ఒకటి. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 16కే స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవచ్చు. లావా ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రోవాచ్ ఎక్స్‌ట్రీమ్‌పై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌వాచ్ జూన్ 16…