Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది.…
ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర, సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ప్రకటించిన రోజు నుంచే అంచనాలు పెంచింది. నిజానికి, శేఖర్ కమ్ములకు ఎమోషనల్ మరియు సామాజిక కారణాలతో కూడిన సినిమాలు తీస్తాడని పేరుంది.…