Winter Eye Problems Rising: చలికాలం మొదలైంది. చలి రోజు రోజుకూ పెరుగుతోంది. చలికాలం మొదలయ్యాక చల్లని గాలులతో పాటు మన కళ్లపై పడే భారం కూడా పెరుగుతుంది. రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న అసౌకర్యాలుగా కనిపించే సమస్యలు, అసలు లోతులో తీవ్రమైన కంటి వ్యాధులకు సంకేతమై ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో కళ్లలో వాపు, ఎర్రబారడం లేదా నీరు కారడం వంటి లక్షణాలు వివపరీతంగా పెరుగుతాయి. కేవలం వాతారణతోనే కాకుండా.. కళ్ల ఉపరితలం…