Blast At Busy Street In Turkey's Istanbul: టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. బిజీగా ఉంగే ఓ స్ట్రీట్ లో శక్తివంతమైన పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇస్తిక్లాల్ స్ట్రీట్ లో జరిగిన ఈ పేలుడులో నలుగురు మరణించారు. 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు, 38 మంది గయపడినట్లు ఇస్లాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ ట్విట్టర్…