Shah Rukh Khan and Gautam Gambhir Meets several times in Mannat: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. చెపాక్ మైదానంలో మే 26న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల�