ఒరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. వరుసగా రెండు సార్లు అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఇంట్లో శేష జీవితాన్ని గడుపుతున్నారు. సినిమాలు, పుస్తకాలు, టీవీ చూస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగుస్తోంది.