ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు.. మరోవైపు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. దీంతో జనాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా టమోటాల ధరలు మాత్రం రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాలకు రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. ఇప్పటికే టమాటాలను పండిస్తున్న రైతులు కోటీశ్వరులౌతున్నారు. దీంతో ప్రభుత్వాలు కొన్ని చోట్ల సబ్సీటీ కింద టమాటాలను విక్రయిస్తున్నారు.. అది కూడా 70 రూపాయలు ఉంటుంది.. వీటికి బదులుగా ఎక్కువగా చింత పండును వాడుతున్నారు.. గత కొద్ది రోజులుగా టమోటాల…