గుజరాతీ హారర్ మూవీ ‘వాష్’ విజయానికి ఇప్పుడు సిక్వేల్‌గా ‘వాష్ లెవెల్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వేదిక ద్వారా అక్టోబర్ 22 నుంచి అంటే ఈ రోజు నుండి హిందీ మరియు గుజరాతీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో వచ్చిన మొదటి భాగం ఫ్యాన్స్‌ను భయపెట్టడంతో, ఈ సీక్వెల్ కోసం భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే మంచి వసూళ్లను రాబట్టింది. కృష్ణదేవ్…