Home
Black Hawk Helicopter
Black Hawk Helicopter News
-
Helicopters Crash: బ్లాక్ హాక్ హెలికాప్టర్లు క్రాష్.. 9 మంది యూఎస్ సైనికులు మృతి
Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు. -
Afghanistan: అమెరికా వదిలిన హెలికాఫ్టర్ నడపాలనుకున్న తాలిబాన్లు.. చివరకు..
Taliban Try Flying Chopper Left Behind By US, Crash It: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు.. సైనికపరంగా కూడా బలపడాలని కోరుకుంటున్నారు. గతంలో యూఎస్ మిలిటరీ, ఆప్ఘన్ సైన్యంలో పనిచేసిన వారిని తిరిగి విధుల్లో చేరాలని అధికారం చేపట్టిన తర్వాత కోరారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటం, అంతర్గతంగా కూడా ఐసిస్ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో తాలిబన్ ప్రభుత్వం తమకు సైన్యం ఉండాలని కోరుకుంటోంది.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!