Actress Rupali Ganguly: టీవీ నటి రూపాలీ గంగూలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 'అనుపమ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి సీరియల్స్లో పనిచేసిన రూపాలీ బుధవారం (మే 1) బీజేపీలో చేరారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
Harish Rao: రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై ఫేక్ వీడియోల ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం వేడెక్కుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ..