Home
Bjp
Bjp News
-
Ajit Pawar: రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..
Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ రాజ్యసభ బరిలో నిలిచారు. ఇటీవల మహారాష్ట్రలోని బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి ప్రత్యర్థిగా నిలబడిన సునేత్రా ఓడిపోయారు. -
Arunachal Pradesh cm: అరుణాచల్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ.. వరుసగా మూడోసారి ( వీడియో)
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. -
Arunachal Pradesh: అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ.. నేడే ప్రమాణ స్వీకారం
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు పెమా ఖండూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
AP Cabinet: మినిస్టర్ పోస్ట్ ఆశించిన వారికి భారీ షాక్.. (వీడియో)
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో మరోసారి తన మార్కుని ప్రదర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ మంత్రివర్గంలో మొత్తం 24 మంత్రి స్థానాలకు ఏకంగా 17 మందిని కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చిన మిగిలినవి టీడీపీ వారికీ కట్టబెట్టారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్న సీనియర్ నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. కన్ఫర్మ్ సీట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళ అందరకి ఈ సరి బెర్త్ దక్కలేదు.… -
Bandi Sanjay: 4 స్ధానాల నుంచి 8కి వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం..!
Andhra Pradesh, Bandi Sanjay, Telangana Politics, BJP, -
Odisha: ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేదు..ఇంటి నుంచే పనిచేసిన మాజీ సీఎం
జూన్ 4న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అందరి ముందు రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది- రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రెండోది – సీఎం ఎక్కడ ఉంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. -
CM Chandrababu: మంత్రులతో తొలి భేటీ.. కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..
Andhra Pradesh, CM Chandrababu Naidu, AP Ministers, TDP, Janasena, BJP -
Purandeswari: కూటమి విజయం చిన్నది కాదు.. ఇది ఒక హెచ్చరిక..!
Andhra Pradesh, MP Purandeswari, BJP Padadhikari Meeting, Vijayawada, TDP, BJP, Janasena -
Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు..
Yediyurappa: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
Mohan Charan Majhi: ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
-
Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
-
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
-
Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
-
Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!