కేంద్ర ఆరోగ్య మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రెండవ రోజు జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు పార్టీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని నడ్డా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు మరచారంటూ గుర్తు తెలియని వ్యక్తులు నడ్డాకు సమాధి కట్టారు. మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డిపై వెలసిన పోస్టర్లు కలకలం రేపగా.. ఇప్పుడు నడ్డాకు ఏకంగా సమాధికట్టిన తీరుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.