BJP President Race: కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తర్వాత భారతీయ జనతా పార్టీ సారథ్యాన్ని ఎవరు చేపడతారనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల పేర్లపై బీజేపీ ఫైనల్ చేయలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, మరో కేంద్ర మంత్రి కూడా అభ్యర్థుల రేసులోకి ప్రవేశించారని చెబుతున్నారు. అయితే, ఈ అంశంపై బీజేపీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ.. వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విద్యా మంత్రి ధర్మేంద్ర…
Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య…
త్వరలోనే బీజేపీ నూతన అధ్యక్షుడిని నియమించనుంది. పరిశీలనలో ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి తదితర నేతల పేర్లు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఓ పదిరోజుల్లో, మొత్తంగా ఈ నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తికానుంది.