Boora Narsaiah Goud: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా. అయితే దీనిపై బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని.. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది ఎన్నికల కమిషన్..