Health benefits of Bitter Gourd: ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా మందిని అటాక్ చేస్తాయి. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. జ్వరం, జలుబుతో పాటు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం రకరకాల మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధులను నివారణకు మందులు పనిచేస్తాయి కానీ.. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల డీసీసెస్ నుంచి మీకు ఉపశమనం కలిగించే ఓ ఔషధం ఉంది. అదే కాకరకాయ. ఇది చేదుగా…