BitCoin : బిట్‌కాయిన్ మరోసారి రికార్డు సృష్టించింది. ట్రేడింగ్ సెషన్లో మొదటిసారిగా 94 వేల డాలర్ల మార్క్ దాటింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత బిట్‌కాయిన్ ధర దాదాపు 26 వేల డాలర్లకు పైగా పెరిగింది.
BitCoin : క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో ఇటీవల కాలంలో భారీ బూమ్ వచ్చింది. మార్చి 5 అర్థరాత్రి బిట్‌కాయిన్ తన 28 నెలల రికార్డును బద్దలు కొట్టి 69 వేల స్థాయిని దాటింది.