దేనిపై ఆఫర్ ఇచ్చినా ఎగడడి కొనేస్తుంటారు.. ఇక, ఇష్టమైన బిర్యానీపై ఆఫర్ అంటే వదులుతారా..? వందలాది మంది తరలివచ్చారు.. తోపులాట, ఘర్షణ, ట్రాఫిక్ జామ్ వరకు వెళ్లింది వ్యవహారం.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.. అసలు ఆఫర్ ప్రకటించి న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఆ హోటల్‌ను కూడా మూసివేయించారు.. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.. ఇంత రచ్చ దేనికి జరిగిందంటే.. కేవలం ఐదు పైసలకే బిర్యానీ అంటూ…