ఇప్పటికే నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ప్రస్తుతం పాక్ జట్టు సొంత గడ్డపైనే న్యూజిలాండ్ తో సిరీస్ ఆడుతూ ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో కివీస్ ఆ సిరీస్ ను రద్దు చేసుకొని తిరిగి వెళ్ళిపోయింది. భద్రత కారణంగానే ఈ టూర్ రద్దు చేసుకున్నట్లు ఆ జట్టు తెలిపింది. అయితే కివీస్ జట్టు వెళ్లిన తర్వాత పాకిస్థాన్ కు రావాల్సిన ఇంగ్లాండ్ జట్టు కూడా తన టూర్ ను…