గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.. ఇదిలా ఉండగా మే 27 న రామ్ చరణ్…