పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక రోజు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేశారు వస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఒక రోజు ముందుగానే పోస్టర్ ట్రీట్ ఇస్తామని ప్రకటించారు. Also Read : Spirit : ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది అందులో భాగంగానే, ఉస్తాద్…
ఎట్టకేలకు మహేష్ బాబు సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. సినిమా పూజా కార్యక్రమాలు మొదలు ఇప్పటివరకు అసలు సినిమా గురించి ప్రస్తావించని రాజమౌళి ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా మాత్రం ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివీల్ నవంబర్ 2025లో ఉండబోతుందని పేర్కొన్న ఆయన, గ్లోబ్ ట్రాట్టర్ అనే ఒక హ్యాష్ టాగ్ కూడా ఇచ్చారు. ఇక షేర్ చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు మెడలో త్రిశూలం, నందితో…