టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగారు.. పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.. ఈరోజు బన్నీ 42 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బన్నీ ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు అర్ధరాత్రి రచ్చ చేశారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బన్నీ పుట్టినరోజు రోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అతని…