సాధారణంగా చాలామంది యజమానులు వారి స్టాఫ్ ను స్టాఫ్ గానే చూస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్టాఫ్ ను సొంత వాళ్ళ లాగా చూసుకుంటారు. అందులో ఒకరిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సినిమాలో నటించడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. అందులో సినిమా లీడ్ రోల్ చేయాలంటే ఆషామాసి విషయం కాదు. ముఖ్యంగా కథానాయకుడు విషయంలో డైరెక్టర్లు ఎన్నో రకాల విషయాలను…
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని అన్నారు. పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ.. రైతులు,…
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
యంగ్ బ్యూటీ నేహాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో ఎంతగానో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కూడా ఈ భామ అదరగొట్టేసింది. ఈ మూవీతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే…
దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు అంటే ఎప్పటికీ ఒక బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా కోరుకుంటారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో మొదటి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు.కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం…
ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు.
YouTuber Gaurav Taneja aka 'Flying Beast' was arrested after his followers gathered at Sector 51 metro station of the Aqua Line in Noida here on Saturday to celebrate his birthday.
నందమూరి నట సింహం బాలకృష్ణ నేడు 62 వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే.. నేడు బాలయ్య పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండగా.. బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేటు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులకు ఎప్పటిలానే బాలయ్య బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో మంచి కిక్ ఇచ్చారు. తాజాగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో…