Home
Bipasha Basu
Bipasha Basu News
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
Bipasha Basu: ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపించే బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుకు ఊహించని షాక్ ఎదురైంది. కొత్తగా తెరిచిన ప్రొటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు కనిపించాయంటూ ఆమె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె ఏకంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే దృష్టికి తీసుకెళ్లారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సెప్టెంబర్ 10న బిపాషా బసు తన… -
Bipasha Basu : ఫిట్నెస్ అంటే సన్నబడటం కాదు.. బలంగా ఉండటం
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ బిపాషా బసు తన 47వ పుట్టినరోజు (జనవరి 7) సందర్భంగా మహిళలకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ‘ఫిట్నెస్ అంటే ఏదో డైటింగ్ చేసి సన్నగా అయిపోవడం కాదు.. మన శరీరం లోపలి నుంచి ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు. మన దేశంలో జిమ్ కల్చర్ గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే బిపాషా ఫంక్షనల్ ఫిట్నెస్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. బరువులు ఎత్తడం (Weight Training)… -
Mrunal Thakur : తెలివి తక్కువగా మాట్లాడా.. మృణాల్ క్షమాపణలు
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను… -
Bollywood : బిపాసా దంపతుల పై సింగర్ షాకింగ్ కామెంట్స్..
ఒకప్పటి బాలీవుడ్ హాట్ బ్యూటి బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన ఈ అమ్మడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ ‘ఎలోన్’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. ప్రజంట్ వీరిద్దరి చేతిలో… -
Bipasha Basu: ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించా.. వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు వీడియో!
Bollywood Actress Bipasha Basu Cries Video Goes Viral: ‘బిపాషా బసు’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘టక్కరి దొంగ’లో తన అందాలతో అలరించారు. ఆపై బాలీవుడ్ వెళ్లిన బిపాషా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకున్నారు. జిస్మ్, రాజ్, ధూమ్, రేస్, అలోన్, ఆత్మ, కార్పొరేట్, ది లవర్స్ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో బిపాషా నటించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్… -
Bipasha Basu: పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన మహేష్ హీరోయిన్
Bipasha Basu: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతేడాది ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ జంటలు.. ఈ ఏడాది ఒకరి తరువాత ఒకరు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చి షాక్ ఇస్తున్నారు. -
Bipasha Basu: బేబీ బంప్ ను కూడా ఇంత హాట్ గా చూపించాలా..?
Bipasha Basu: ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఏది చేసినా సంచలనంగానే మారుతోంది. వారి పెళ్లి దగ్గర నుంచి పిల్లలు పుట్టేవరకు ఏదైనా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. -
‘రాజ్’ రోజులను గుర్తు చేసుకున్న బిపాషా బసు!
‘నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మేట్టయితే, దెయ్యం ఉందని నమ్మాల్సిందే’ అనేది ‘రాజ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున హిందీలో ‘రాజ్’ మూవీ విడుదలైంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన బిపాషా బసు కు ‘రాజ్’ మూవీ గట్టి పునాది వేసింది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి షూటింగ్ రోజుల్ని ఈ బెంగాలీ రసగుల్ల మరోసారి గుర్తు చేసుకుంది. అప్పటికి కేవలం రెండే సినిమాలు చేసిన… -
20 ఏళ్ళ ‘టక్కరిదొంగ’
టాప్ హీరోల నటవారసులు జనాన్ని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో తండ్రులను గుర్తుకు తెచ్చే పాత్రల్లో తప్పకుండా నటిస్తూ ఉంటారు. తెలుగునాట తొలి కౌబోయ్ హీరోగా పేరొందిన నటశేఖర కృష్ణ వారసుడు మహేశ్ బాబు కూడా అదే పంథాలో పయనించారు. మహేశ్ ను కౌబోయ్ గా చూపిస్తూ జయంత్ సి.పరాన్జీ స్వీయ దర్శకత్వంలో ‘టక్కరి దొంగ’ అనే ట్రెజర్ హంట్ మూవీని నిర్మించారు. పైగా ఒకప్పుడు కృష్ణ ‘టక్కరిదొంగ -చక్కనిచుక్క’ అనే చిత్రంలో నటించారు. అందులోని టైటిల్ లో… -
20 ఏళ్ళ ‘అజ్ నబీ’
(సెప్టెంబర్ 21న బిపాసా తొలి చిత్రం ‘అజ్ నబీ’కి 20 ఏళ్ళు) దర్శకద్వయం అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అనిపించుకున్నారు. యాక్షన్ మిళితం చేసి తమ కథలను రంజింపచేయడంలోనూ అబ్బాస్- ముస్తాన్ సఫలీకృతులయ్యారు. అక్షయ్ కుమార్ ను ‘ఖిలాడీ’గా జనం ముందు నిలిపినా, షారుఖ్ ఖాన్ ను నెగటివ్ రోల్ లో ‘బాజీగర్’గా తెరకెక్కించినా వారికే చెల్లింది. ఇక బాబీ డియోల్ ను ‘సోల్జర్’గా రూపొందించిందీ వాళ్ళే. 2001లో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ నబీ’…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!