బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (BRIC) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి పిహెచ్‌డి డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 50, 56 సంవత్సరాలుగా నిర్ణయించారు. Also Read:Smriti Mandhana: ఇట్స్ అఫీషియల్..…