New Aadhaar App Full Version Launched: ఆధార్ కార్డు మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకంగా మారింది. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సేవల వరకు ఆధార్ లేకుండా ఏ పనులు జరగడంలేదు. అయితే ఆధార్‌లో చిన్న మార్పు చేయాలన్నా ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా UIDAI నేడు కొత్త ఆధార్ యాప్ (Aadhaar App) ఫుల్ వెర్షన్ ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త యాప్…