యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. ఈ భారీ బడ్జెట్ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ �